Virender Sehwag Foundation Serves Free Food To 51,000 People || Oneindia Telugu

2021-05-16 1

The Virender Sehwag foundation has served over 51,000 people with home-cooked food. The foundation has also offered more help to people down with COVID-19.
#Sehwag
#VirenderSehwag
#SehwagFoundation
#Teamindia
#Sachin
#Rishabhpant
#Covid19
#CoronavirusIndia

కరోనా మహమ్మారి‌ బాధితులకు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలిచాడు. తన పేరిట ఓ ఫౌండేషన్ స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంట్లో వండిన ఆహారాన్ని కోవిడి బాధితులకు అందజేస్తున్నాడు. ఈ విషయాన్ని సెహ్వాగ్ ఫౌండేషన్ గత నెల 25నే ట్విటర్ వేదికగా ప్రకటించింది.